క :: విద్యను దానము చేయుట
ఉద్యమ రీతిగ ఒరులకు , ఊతము నిచుటన్
మద్యము మానుట మాణ్పుట - maanputa ani chadavandi
పద్యము రాయుట చదువుట , పుణ్యా వ్రతమౌ
ప్రాస : "ద్య" అక్షరం
యతి : రెండవ నాల్గవ పంక్తు లలో ( ఉ - ఊ ) ( ప - పు ) అక్షరములతో
యతి : రెండవ నాల్గవ పంక్తు లలో ( ఉ - ఊ ) ( ప - పు ) అక్షరములతో
No comments:
Post a Comment