Try and Try with Inspiration from Nature.....
రాగం : ఝంకార ద్వని ( 19 మేళకర్త ) తాళం: ఆది స రి2 గ2 మ1 ప ద1 ని1
* - తారా స్తాయి
---------------------------------------------------------------------
పల్లవి : ఆగిపోకు సాగిపో అడవి దారు లైనా
ఓడిపోకు/ఒరిగి పోకు ఓర్చుకో ఓటము లెదురైనా || ఆగిపోకు ||
దా ద పా మ దా ద ప మ ప ద ని ప ద ని దా ప
పా ప మా గ పా ప మా గ గా మ ప మ ప ద మా మ
అను పల్లవి : విసిగి పోకు కసురుకోకు విజయము చేజారినా
మరిగి పోకు మరలి పోకు మనసు గాయ పడినా
స* స స నీ ద స స స నీ ద స స స రీ * స ని నీ
ని ని ని దా ప ని ని ని దా ప ప ప ప ప ద ప మ మ మ...ఆ
చరణం : కాళరాత్రి కెదురు నిలుచు కళిక దీపము
మా ప దా ని స*స*స* సా స స రి*గ* రీ ని స*
కలిసి రాని కాలమంటూ కనులు మూయునా
ని స రి* సా ని నీ ద దా ప ప ద ని ప ద ద పా
వేళ వేకువైనదంటూ వెలుగు సూర్యుడు
మా ప దా ని సా*స* సా స స రి*గ* రీ ని స*
కలల కధల కడల వరకు కాంతి నాపునా
ని స రి* ని స రి* ని స ని ని ద ద పద ప నీ ద పా || 1 ||
మ ప ద మ ప ద మ ప మ గ గ గ గమ గ పా మ మ...ఆ || 2 || || ఆగిపోకు ||
చరణం : నదులు పరుగు లాపునా నగములడ్డు పడినా
మ ప ద ని స స సా స సా గ* గ* గ* రి* ని సా సా
పాదు పాకకుండునా పానుపు ముళ్ళైనా
మా ప దా ని ని ససా స రి* రి* రి* ని సా సా
కదనమేగా ప్రతి నిమిషం కల తీరే వరకు
రి*రి*రి*రి*రి*రి* సరి* రి*రి*రి* రి*గ* గ*రి*రి* సా సా
కధలుగ నీ చరిత నిలుచు కల కాలం వరకు
స రి* స ని దా దదద దదద ప ద ని దా ప పా ప || 1 ||
మ ప ద ప పా మమమ గగగ గ మ దా ప పమ మ...ఆ || 2 || || ఆగిపోకు ||
---------------------------------------------------------------------------------------------------

No comments:
Post a Comment