నిజమైన పూజేది -- నా పాట

శంకరాచార్యుల వారి "ఆత్మాత్వం గిరిజా మతి..." స్తొత్రం
అన్నమాచార్యుల "నిత్య పూజలివిగో ..." పాట నుంచి ఒకే సందేశం వస్తుంది
అదే నీ పలుకే స్వామికి మంత్రము ...నీవు తినేదే స్వామికి నైవేద్యం
నీ ప్రతి అడుగు స్వామికి చేసే ప్రదక్షిణం ..నీ నిద్రే సమాధి స్తితి
అవుతుంది ..నీలొన అంతర్యామి గా స్వామి వున్నాడని నువ్వు తెలుసుకున్నప్పుడు...
వారి మార్గన్ని నా అలొచనలొ ఇలా ...
నా బుద్ది మార్చుకునేందుకు వుద్దరించుకునెందుకు ... స్వామి కైంకర్యం

No comments:

Post a Comment