తెలుగు వెలుగు


తెలుగు గొప్పతనాన్ని తెలిపే  కొన్ని విశేషాలు



2) రష్యా దేశీయుడు చెప్పిన తెలుగు చరిత్ర


Telugu split from Proto-Dravidian between 1500-1000 BC. So, Telugu
became a distinct language by the time any literary activity began to
appear in the Tamil land.



3)     క్రీస్తుకు పూర్వమే తెలుగు  Buhler, G. (1894), Epigraphica Indica, Vol.2

============================================================
4) భారత జాతీయ ప్రతిజ్ఞను పైడిమర్రి వెంకటసుబ్బారావు రచించాడు. ఆయన 1962లో ఈ ప్రతిజ్ఞ తయారు చేశారు. తరువాత దీన్ని అన్ని భాషల్లోకి అనువాదం చేయించి 1965 జనవరి 26 నుంచి దేశమంతటా చదువుతున్నారు
=====
భారతదేశము నా మాతృభూమి.
భారతీయులందరు నా సహోదరులు,
నేను నా దేశమును ప్రేమించుచున్నాను.
సుసంపన్నమైన, బహువిధమైన నాదేశ వారసత్వసంపద నాకు గర్వకారణము.
దీనికి అర్హత పొందడానికి సర్వదా నేను కృషి చేయుదును.
నా తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను, పెద్దలందరినీ గౌరవింతును.
ప్రతివారితోను మర్యాదగా నడచుకొందును.

నేను , నా దేశముపట్లను, నా ప్రజలపట్లను సేవానిరతి కలిగియుందునని ప్రతిజ్ఞ చేయుచున్నాను.

వారి శ్రేయోభివృద్ధులే నా ఆనందమునకు మూలము.

====
ప్రస్తుతరూపంలో చేసిన ప్రధానమైన మార్పు "అర్హుడనగుటకై" స్థానంలో లింగతటస్థతను సూచించే "అర్హత పొందడానికి" అనే పదాలను చేర్చడం.
============================================================



No comments:

Post a Comment