Two things are infinite: the universe and human stupidity; and I'm not sure about the universe
-- Albert Einstein
True....
మానవ మూర్ఖత్వనికి అంతం లేదని అంటే ఇదే కదా :
వర్షాలు కాదు చిన్న చినుకు కూడ పడట్లేదని ఎడుస్తుంటాము,
వేడికి నిదుర సరిగా పట్టదు , తిండి సరిగా తినలేము , సూర్యుడు మండి పోతున్నాడని వాపోతాము..
ఇంతా అయ్యాక కూడ
..మొక్కలు పెంచం , సరి కదా ,
ఎన్నో ఏళ్ళు పెరిగిన చెట్లను ( మానులను ) ..రోడ్ల వెడల్పు అని చెప్పి నరుకుతున్నమే
....ఈ మూర్ఖత్వనికి అంతం ఏది...
చెట్లను నరక కుండా రోడ్ల వాడుక మెరుగు పరిచే అలోచన చెయ్యక పొతే
....మన తెలివికి విలువేది..
ఒకసారి అలోచించండి ..
No comments:
Post a Comment