జవాను కిసాను


చంపక మాల 16:
     గణములు  :   న జ భ జ జ జ ర      యతి : 11 వ అక్షరం ( ప్రతి పాదం లోను )   
     న జ భ జ జ జ ర  :  III    IUI    UII   IUI   IUI    IUI    UIU
     
     విరిసిన పూలు నవ్వుచును వీరుల మేనుల కద్దె గంధముల్
     ధరణిని చీరి నాగలి సుధాన్యపు రాశుల నిచ్చె నంతటన్
     వరమగు ముద్దు బిడ్డలు జవాను కిసానుల సేవ లెప్పుడున్
     మరువము వానినిం భరత మాత కు భాగ్య రేఖ లెన్నడున్ ......  

No comments:

Post a Comment