శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం |
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ||
భావం (Meaning):
తెల్లని వస్త్రాలు ధరించినవాడు (శుక్లాంబరధరం), సర్వవ్యాపి (విష్ణుం), చంద్రుని వంటి కాంతి (శశివర్ణం), నాలుగు భుజాలు (చతుర్భుజం) కలిగి, ప్రసన్నమైన ముఖంతో ఉన్న (ప్రసన్న వదనం) ఆ గణేషుడిని విఘ్నాలు తొలగించడానికి (సర్వ విఘ్నోపశాంతయే) ధ్యానిస్తున్నాను.
అగజానన పద్మార్కం గజాననమహర్నిశం |
అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ||
----
శ్రీ మహాగణేశ పంచరత్నం
ముదాకరాత్త మోదకం సదా విముక్తి సాధకమ్ ।
కళాధరావతంసకం విలాసిలోక రక్షకమ్ ।
అనాయకైక నాయకం వినాశితేభ దైత్యకమ్ ।
నతాశుభాశు నాశకం నమామి తం వినాయకమ్ ॥ 1 ॥
నతేతరాతి భీకరం నవోదితార్క భాస్వరమ్ ।
నమత్సురారి నిర్జరం నతాధికాపదుద్ధరమ్ ।
సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరమ్ ।
మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరమ్ ॥ 2 ॥
సమస్త లోక శంకరం నిరస్త దైత్య కుంజరమ్ ।
దరేతరోదరం వరం వరేభ వక్త్రమక్షరమ్ ।
కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరమ్ ।
మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరమ్ ॥ 3 ॥
అకించనార్తి మార్జనం చిరంతనోక్తి భాజనమ్ ।
పురారి పూర్వ నందనం సురారి గర్వ చర్వణమ్ ।
ప్రపంచ నాశ భీషణం ధనంజయాది భూషణమ్ ।
కపోల దానవారణం భజే పురాణ వారణమ్ ॥ 4 ॥
నితాంత కాంతి దంత కాంతి మంత కాంతి కాత్మజమ్ ।
అచింత్య రూపమంత హీన మంతరాయ కృంతనమ్ ।
హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినామ్ ।
తమేకదంతమేవ తం విచింతయామి సంతతమ్ ॥ 5 ॥
ఫలశ్రుతి:
మహాగణేశ పంచరత్నమాదరేణ యోఽన్వహమ్ ।
ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరన్ గణేశ్వరమ్ ।
అరోగతామదోషతాం సుసాహితీం సుపుత్రతామ్ ।
సమాహితాయు రష్టభూతి మభ్యుపైతి సోఽచిరాత్ ॥
-----
No comments:
Post a Comment