బాల కృష్ణం వందే జగద్గురుం
ప:: మృగరాజ జఘన గజరాజ గమన
నగరాజ ధర నంద కిషోరా || మృగరాజ ||
శ్రీ రామదాసు వారి రచన చంధస్సు
ప:: మృగరాజ జఘన గజరాజ గమన
నగరాజ ధర నంద కిషోరా || మృగరాజ ||
చ1 : ఆవులించకనే ప్రేవు లెంచే వాడు
ఆవుల మందకు కావలి యున్నాడు || మృగరాజ ||
చ 2 : తల్లి కోపము చేసి బుల్లి రోటిని కట్టే
ఎల్ల జగముల రేడు పిల్ల వాడైనాడు || మృగరాజ ||
చ3: మెండైన వానలోన నిండేడు దినములు
కొండ వేలున మోసి అండగ నిలిచాడు || మృగరాజ ||
చ 4 : శ్రీ వైకుంఠము వీడి ఈ వేంకటా గిరిని
కోవెల కొలువున్నాడు శ్రీ వేంకటేశ్వరుడు || మృగరాజ ||

No comments:
Post a Comment