వరుణుడు జల్లుల వేడును





క ::వరుణుడు జల్లుల వేడును
      కిరణంజలి సేయును రవి కై మొడ్పులతో
     తరువులు విరి పూజించును
     సరి గంధము నద్దు గాలి , సిరులకు తల్లీ


కంద పద్యము లు ఎంత అందమైనవో...అంత సులువైనవి కూడ అనిపిస్తొంది.

No comments:

Post a Comment