కృష్ణుడు మధురకు వెళ్ళే ముందు యశోద అనుమతి అడిగె సందర్బం
యశోదను వరముల తల్లీ అంటాడు ఎంత ప్రేమొ అమ్మంటే
క :: మధురకు పోవలె వేగమె
విధులెన్నియొ సేయ వలయు , వరముల తల్లీ
నిధి యగు నీ ప్రేమయు మరి
దధి క్షీరపు రుచుల మరువ , అనుమతి నిమ్మా
ప్రాస : రెండవ అక్షరం ( "ధ" )
యథి : రెండు నాలుగు పాదలలొ మొదటి అక్షరంతొ "," తరవాత అక్షరంతొ ( వి - వ) ( ద - అ )
యథి : రెండు నాలుగు పాదలలొ మొదటి అక్షరంతొ "," తరవాత అక్షరంతొ ( వి - వ) ( ద - అ )
No comments:
Post a Comment