ఎందరు మహానుభావులు



   
క :: ఎందరు మహానుభావులు
      ఎందరు గాయక కవులును , వందల ఋషులున్
      పొందిరి జీవన ధన్యత
      అందరు గోవింద నామ , సంకీర్త నతో


కంద పద్యములు ఎంత అందమైనవో కదా

ప్రాస : రెండవ అక్షరం "ద"
యతి : "అం" ( రెండు , నాలుగు పంక్తు లలొ ) "," తర్వాత అక్షరం " ఎం - వం " "అం-సం"

No comments:

Post a Comment