దుర్ముఖీ !


దుర్ముఖీ ! ఉగాది పద్యం ఉత్పలమాల 17


 ఉ :   కోకిల మావి కొమ్మలను మ్మని రాగము నెట్లు పాడునో
        కలి దీర్చు అమృతము  వులు పాలుగ నెట్లు పంచునో
        కలి దాహమార్పగను నీరపు జల్లుల దండు పంపుమా
        మాకును ఎన్నటికి తెలుగు జాతికి దీవెన లిమ్ము దుర్ముఖీ !

No comments:

Post a Comment