ఆవకాయ -- వేసవి విందు


 21 ..  2016 MAY 11     ఆవకాయ  ,  అన్నము, వెన్న, ముద్ద పప్పు ఉండేలా 
             వేసవి కాలం ఆవకాయని వర్ణిస్తూ పద్యం ..
             జాడీ లో కన్నా డేశా లొ మిగిలిన ఆవకాయ రుచే వేరు  
 

    కం:    జాడీ నిండగ  మిగిలిన

            ఆ  డేశా  ఆవకాయ , అన్నము, వెన్నా

            జోడీ గ ముద్ద పప్పు ను

            వేడిగ నోరంత ముద్ద ,  వేసవి విందు

 

 

 

 

 

 

 

No comments:

Post a Comment