వానలు మట్టి వాసనలు

 

  20..   తొలకరి జల్లు  : 2016  MAY  5

 

 

        ఉ :  వాలు మట్టి వాసనలు, వేడుక చేసెను గుండె నిండగా
              మానులు మూగ జీవులును, మోదము నొందెను ఎండ కెండకన్
              భానుని తాప మోపగను , భారత దేశపు రైతు పచ్చగా
              కాగ వచ్చెడిన్ సకల  కార్య శుభంబు జయంబు నిశ్చయం   !  

 

 

 

 

---

 

 

 

 

1 comment: