TechnicalPhilosophy
IT Technocrats | Telugu loving people | Earth loving people
Labels
The Earth Friend
తెలుగు వెలుగు
నా కవితలు
నా పద్యాలు
నా పాటలు
వేదము - వేదాంతము
వెలుగుకై వేచే ఉదయమే
పల్లవి : వెలుగుకై వేచే ఉదయమే
కలలలో భవిత కనులకు దొరికేనే ....
చరణం: ప్రతి క్షణం నిన్ను నడిపే తలపులు
ప్రతి కణమ్ ఉబికి తీసే పరుగులు...
జగతికీ వెలుగులు , ప్రగతికి మెరుగులు ,
ప్రకృతికి సొబగులు , ప్రజలకు శుభములు...
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment