అన్నమయ్య పాటల్లో అరవై నాలుగు కళలు


అన్నమయ్య పాటల్లో అరవై నాలుగు కళలు....
      

అన్నమయ్య తన పాటల్లో అరవై నాలుగు కళల గురించి ప్రస్తావించారు.
            దీని మీద కొంత research  జరుగుతోంది... నాకు అనిపించినవి చెపుతాను.

           శాస్త్రం      --   సంకీర్తన 
---------------------------------------------------
    రత్న శాస్త్రం      --        ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు
         చేనేత        --         వాడల వాడల వెంట వాడెవో ,  నీడ నుండి చీరలమ్మే నేత బేహారి
     జ్యోతిష్యం        --         ఇన్ని రాశుల ఉనికి ఇంతి చెలువపు రాశి

No comments:

Post a Comment