హేవిళంబి నామ సంవత్సర "ఉగాది " శుభాకాంక్షలు (29-Mar-2017)
24: ఆ: రైతు నవ్వ గలుగు రాజ్యమ్ము వచ్చును
నీతి బతుక గలుగు నాల్క మీద
జాతి జాడ్య మడగి జన చేతనములతో
హేమ కాంతి నొసగు హేవిళంబి
24: ఆ: రైతు నవ్వ గలుగు రాజ్యమ్ము వచ్చును
నీతి బతుక గలుగు నాల్క మీద
జాతి జాడ్య మడగి జన చేతనములతో
హేమ కాంతి నొసగు హేవిళంబి
No comments:
Post a Comment